గంగావతి శాసనసభ నియోజకవర్గం

గంగావతి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొప్పళ జిల్లా, కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. గంగావతి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

గంగావతి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాకొప్పళ
లోక్‌సభ నియోజకవర్గంకొప్పల్

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[2] గాలి జనార్థన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష
2018[3] పరన్న ఈశ్వరప్ప మునవల్లి బీజేపీ
2013[4] ఇక్బాల్ అన్సారీ జేడీఎస్
2008[5] పరన్న ఈశ్వరప్ప మునవల్లి బీజేపీ

మూలాలు

మార్చు
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. Andhra Jyothy (13 May 2023). "ఒకే ఒక్కరోజు ప్రచారంతో డీకే శివకుమార్ సంచలన విజయం.. సీఎం ఎవరనే చర్చపై నోరు విప్పిన కాంగ్రెస్..." Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  5. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.