కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం
కర్ణాటక రాష్ట్రం లోని పార్లమెంటరీ నియోజకవర్గం
(కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయచూరు, బళ్ళారి, కొప్పళ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
కొప్పళ | |
---|---|
లోక్‌సభ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Karnataka |
శాసనసభ నియోజకవర్గం | (District = Raichur) Sindhanur Maski(ST) (District = Koppal) Kushtagi Kanakagiri(SC) Gangawati Yelburga Koppal (District = Bellary) Siruguppa(ST) |
ఏర్పాటు తేదీ | 1952 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ సభ్యుడు | |
17వ లోక్‌సభ | |
ప్రస్తుతం | |
పార్టీ | Bharatiya Janata Party |
ఎన్నికైన సంవత్సరం | 2019 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుహైదరాబాద్ రాష్ట్రం
మార్చు1951: శివమూర్తిస్వామి అలవండి, స్వతంత్రుడు
మైసూర్ రాష్ట్రం
మార్చు- 1957: సంగన్న అందనప్ప అగడి, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: శివమూర్తిస్వామి అలవండి, లోక్ సేవక్ సంఘ్
- 1967: సంగన్న అందనప్ప అగడి, భారత జాతీయ కాంగ్రెస్ [2]
- 1971: సిద్రామేశ్వర స్వామి బసయ్య, భారత జాతీయ కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
మార్చు- 1977: సిద్రామేశ్వర స్వామి బసయ్య, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: హెచ్.జి రాములు, భారత జాతీయ కాంగ్రెస్
- 1984: హెచ్.జి రాములు, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: బసవరాజ్ పాటిల్, జనతాదళ్
- 1991: అన్వారీ బసవరాజ్ పాటిల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: బసవరాజ రాయ రెడ్డి, జనతాదళ్
- 1998: హెచ్.జి రాములు, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: హెచ్.జి రాములు, భారత జాతీయ కాంగ్రెస్
- 2004: కె. విరూపాక్షప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 2009: శివరామగౌడ శివనగౌడ, భారతీయ జనతా పార్టీ
- 2014: కరడి సంగణ్ణ అమరప్ప, భారతీయ జనతా పార్టీ
- 2019: కరడి సంగణ్ణ అమరప్ప, భారతీయ జనతా పార్టీ [3]
- 2024: కె. రాజశేఖర్ బసవరాజ్ హిట్నాల్, భారత జాతీయ కాంగ్రెస్
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
58 | సింధనూరు | జనరల్ | రాయచూరు |
59 | మాస్కీ | ఎస్టీ | రాయచూరు |
60 | కుష్టగి | జనరల్ | కొప్పళ |
61 | కనకగిరి | ఎస్సీ | కొప్పళ |
62 | గంగావతి | జనరల్ | కొప్పళ |
63 | యెల్బుర్గా | జనరల్ | కొప్పళ |
64 | కొప్పల్ | జనరల్ | కొప్పళ |
92 | సిరుగుప్ప | ఎస్టీ | బళ్లారి |
మూలాలు
మార్చు- ↑ Eenadu (13 April 2024). "గత వైభవమా.. వరుస విజయమా". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ http://kla.kar.nic.in/council/LCmem1952tilldate.pdf KARNATAKA LEGISLATIVE COUNCIL OATH REGISTER
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.