గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం (చేబ్రోలు)

గుంటూరు జిల్లా చేబ్రోలులో దేవాలయం

గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం
నాగేశ్వరస్వామి ఆలయం
నాగేశ్వరస్వామి ఆలయం
గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం is located in ఆంధ్రప్రదేశ్
గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం
గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:గుంటూరు
ప్రదేశం:చేబ్రోలు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం

ఆలయ చరిత్ర

మార్చు

ఈ దేవాలయంలో శ్రీగంగా పార్వతీ సమేత శ్రీనాగేశ్వరస్వామి కొలువై ఉన్నారు. చాణక్యుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.చోళభీముడు ప్రతీయుద్ధంలోనూ ఈ దేవాలయంలో పూజలు జరిపి యుద్ధానికి వెళ్ళే వాడు.ప్రతీయుద్ధంలో విజయాన్ని కైవసం చేసుకునేవాడు.అందుకే చోళభీముడు ఈ ఆలయం పట్ల శ్రీగంగా పార్వతీ సమేత శ్రీనాగేశ్వరస్వామి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచేవాడు.కొంతకాలం తరువాత ఈ ప్రాంతమంతా అమరావతి సంస్థానాధీశులు జమిందారు శ్రీరాజా వీర వెంకట బహుదూర్ పరిపాలనలోకి వచ్చింది.రాజా వీరవెంకట బహుద్దూర్ దైవముపై అత్యంత నిష్టగల వ్యక్తి. అప్పట్లో ఈ ప్రాంతమంతా అరణ్యంలా ఉండేది.నూటపాతికేళ్లవరకూ శ్రీనాగేంద్రస్వామి శివలింగాన్ని చట్టచుట్టుకుని వుండేవారు.అర్చకులు అక్కడే వున్న పుట్టను త్రవ్వి లోపలవున్న లింగాన్ని పైకి తియ్యడానికి ప్రయత్నించినపుడు తవ్వుతుండగా కొన్ని గునపుపోట్లు లింగముపై పడ్డాయి. ఆ గుర్తులు నేటికీ లింగము మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి.[1]

ఉత్సవాలు

మార్చు

రవాణా సౌకర్యం

మార్చు

మూలాలు

మార్చు
  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004.

[[వర్గం:గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]