ప్రధాన మెనూను తెరువు

గచ్చ

(గచ్చకాయ నుండి దారిమార్పు చెందింది)
గచ్చపొద

గచ్చకాయ ఫాబేసి కుటుంబానికి చెందిన మందుమొక్క. గచ్చ పొద. ఇది విస్తారంగా విస్తరించే ముళ్ల తీగ. దీని కాయలు ఆల్చిప్ప వలె వుండి లోన నాలుగైదు గింజలుంటాయి. వాటిని గచ్చక్కాయలంటారు. ఇవి గోలీలంత పరిమాణంలో వుంటాయి. పిల్లలు వీటిని గోలీలలాగ ఆడు కుంటారు. ఈ గింజలు చాల ఆయుర్వేద మందులలో కూడ వాడుతారు.

గచ్చ పొద
పండిన గచ్చ కాయలు
"https://te.wikipedia.org/w/index.php?title=గచ్చ&oldid=2155310" నుండి వెలికితీశారు