గజేంద్ర పటేల్
గజేంద్ర పటేల్ (జననం 16 ఫిబ్రవరి 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖర్గోన్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
గజేంద్ర సింగ్ పటేల్ | |||
బర్వానీ , మధ్యప్రదేశ్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | సుభాష్ పటేల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఖర్గోన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బర్వానీ , మధ్యప్రదేశ్ | 1975 ఫిబ్రవరి 16||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | ఉమ్రావ్ సింగ్ పటేల్, సుశీలా బాయి | ||
జీవిత భాగస్వామి | బసంతి పటేల్ | ||
పూర్వ విద్యార్థి | ప్రభుత్వ కళాశాల, బర్వానీ ఇండోర్ క్రిస్టియన్ కళాశాల, ఇండోర్ | ||
వృత్తి | వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
జననం, విద్యాభాస్యం
మార్చుగజేంద్ర పటేల్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, బర్వానీ జిల్లాలో 16 ఫిబ్రవరి 1975న ఉమ్రావ్ సింగ్ పటేల్,సుశీలా బాయి దంపతులకు జన్మించాడు. ఆయన ప్రభుత్వ కళాశాల, బర్వానీ నుండి బీఏ,, ఇండోర్ క్రిస్టియన్ కళాశాల నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుగజేంద్ర పటేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో ఇండోర్‌లోని మోవ్‌లో సంఘ్ ఎక్స్‌టెన్షన్ ఏజెంట్‌గా, బీజేపీ షెడ్యూల్డ్ తెగ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖర్గోన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[1] హోం వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
గజేంద్ర పటేల్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖర్గోన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పోర్లల్ ఖర్టేపై ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, [2] 26 సెప్టెంబర్ 2024 నుండి సామాజిక న్యాయ & సాధికారత కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.