చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రచించిన హాస్య నాటకంఈ నాటకం రేడియోలో హైదరాబాదు కేంద్రం నుండి ప్రసారమైంది. ఆ రికార్డింగు ఇప్పుడు సీడీ లేదా కేసెట్టు రూపంలో దొరుకుతోంది ([1])
అందులోని పాత్రలు - పాత్రధారులు:

గణపతి - నండూరి సుబ్బారావు
గణపతి తల్లి - నాగరత్నమ్మ
గణపతి మేనమామ - ?
మహదేవయ్య - ?
చాకలి - ?