గణేష్ నాయక్
గణేష్ రామచంద్ర నాయక్ (జననం 15 సెప్టెంబర్ 1950)మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బేలాపూర్ & ఐరోలి| నియోజకవర్గాల నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]
గణేష్ నాయక్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 డిసెంబరు 15 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | సుధీర్ ముంగంటివార్ | ||
ఎక్సైజ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం నవంబర్ 2009 – అక్టోబర్ 2014 | |||
తరువాత | ఏక్నాథ్ ఖడ్సే | ||
పదవీ కాలం నవంబర్ 2004 – ఫిబ్రవరి 2009 | |||
పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం నవంబర్ 2009 – అక్టోబర్ 2014 | |||
తరువాత | రాందాస్ కదమ్ | ||
పదవీ కాలం నవంబర్ 2004 – ఫిబ్రవరి 2009 | |||
కార్మిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం మార్చి 2005 – ఫిబ్రవరి 2009 | |||
పర్యావరణ & అటవీ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం జూన్ 1995 – మే 1998 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ముందు | సందీప్ నాయక్ | ||
పదవీ కాలం 2004 – 2019 | |||
ముందు | సీతారాం భోయిర్ | ||
తరువాత | మందా మ్హత్రే | ||
నియోజకవర్గం | ఐరోలి | ||
పదవీ కాలం 1990 – 1999 | |||
ముందు | జనార్దన్ గౌరి | ||
తరువాత | సీతారాం భోయిర్ | ||
Constituency | బేలాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నవీ ముంబై (గతంలో కొత్త ముంబై) | 1950 సెప్టెంబరు 15||
జాతీయత | భారతీయుడు | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (1999-2019) శివసేన (1999కి ముందు) | ||
సంతానం | సందీప్ నాయక్ సంజీవ్ నాయక్ అజయ్ నాయక్ | ||
నివాసం | నవీ ముంబై | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుగణేష్ నాయక్ బేలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 1990లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1995లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2004 నుండి 2014 వరకు వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికై ఎక్సైజ్ , పర్యావరణం, కొత్త & పునరుత్పాదక ఇంధనాల కేబినెట్ మంత్రిగా పని చేశాడు.
గణేష్ నాయక్ 2019,[2] 2024[3]లో ఐరోలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.