గణ ముక్తి సంగ్రామ్ అసోమ్
అస్సాం ప్రాంతీయ రాజకీయ పార్టీ
గణ ముక్తి సంగ్రామ్ అసోమ్ అనేది అస్సాం ప్రాంతీయ రాజకీయ పార్టీ. 2015, మార్చి 20న అస్సాం మొరాన్ లో స్థాపించబడింది. కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి 4వ 2-వార్షిక సదస్సులో గాంధేయ నాయకుడు అన్నా హజారే చేసిన ప్రసంగం తర్వాత కార్యకర్త అఖిల్ గొగోయ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. భారతదేశ పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చడమే పార్టీ లక్ష్యం అని గొగోయ్ అన్నారు.[1][2][3]
గణ ముక్తి సంగ్రామ్ అసోమ్ | |
---|---|
నాయకుడు | అఖిల్ గొగోయ్ |
స్థాపన తేదీ | 2015 |
ప్రధాన కార్యాలయం | మొరాన్, అస్సాం |
ECI Status | రాష్ట్ర పార్టీ |
2017లో, కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి 5వ ద్వై-వార్షిక సదస్సు సందర్భంగా, అఖిల్ గొగోయ్ పార్టీ తదుపరి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించాడు.
2020లో, గణ ముక్తి సంగ్రామ్ అసోమ్ రైజోర్ దాల్‌తో విలీనమైంది.
మూలాలు
మార్చు- ↑ "News Time Assam". 20 March 2015.
- ↑ "News Live". 20 March 2015.
- ↑ http://m.newshunt.com/india/english-newspapers/news-bharati/national3/assam-newest-political-party-assam-gana-mukti-sangram-demands-special-status-for-the-state_37664995/c-in-l-english-n-newsbhar-ncat-national3 Archived 2015-04-02 at the Wayback Machine NewsHunt Collected on 30 March 2015 (IST)