గన్నవరం (మాచర్ల మండలం)

పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన గ్రామం

గన్నవరం, పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గన్నవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గన్నవరం is located in Andhra Pradesh
గన్నవరం
గన్నవరం
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం మాచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి తిరుపతమ్మ
పిన్ కోడ్ 522426
ఎస్.టి.డి కోడ్ 08642

గ్రామ భౌగోళికం

మార్చు

ఆటో సౌకర్యము కలదు బస్సు సౌకర్యము గత పది సంవత్సరము ల నుండి ఆ సదుపాయము లేదు

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

మార్చు

కేవలం ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయి. ఉన్నత విద్య సదుపాయము లేదు

గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం

మార్చు

త్రాగు నీరు పుస్కలముగా దొరుకును.వ్యవసాయము కొరకు బోర్ లు, పంట కాలువల (కృష్ణ నది) ద్వారా నీటి సదుపాయము కలదు

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ముక్కా తిరుపతమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  1. శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం:- ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాకార్యక్రమాన్ని 2014,జూన్-16, సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. వేకువఝాముననే ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుఝామూనే ఆలయానికి చేరుకొని అర్చనలు చేసారు.
  2. ఈ గ్రామంలో 2014,డిసెంబరు-18వ తేదీనాడు, రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో, స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటుకు, భూమిపూజ నిర్వహించారు.
  3. ఈ గ్రామంలో ప్రతి ఏట శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ళ, శ్రీ రామ నవమి,గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతర,బోనాలు రెండు రోజుల పాటు నిర్వహించెదురు.
  4. 30-08-2015 ఆదివారము నాడు ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర జరుప బడుతున్నారు

మూలాలు

మార్చు