గమళ్ళపాలెం (తోటపల్లిగూడూరు)
గమళ్ళపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం తోటపల్లిగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది.
గమళ్ళపాలెం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°29′07″N 80°07′51″E / 14.485182°N 80.130753°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | తోటపల్లిగూడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524 311 |
ఎస్.టి.డి కోడ్ | 0861 |
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
మార్చుఈ గ్రామంలోని అంకమ్మ తల్లి నూతన ఆలయంలో శిలావిగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంల్, 2014,మే-11 ఆదివారం (వైశాఖ శుక్ల ద్వాదశి) నాడు వైభవంగా జరిగింది.స్థానికులు ముందుగా విశేషపూజలు నిర్వహించారు. అనంతరం శిలా విగ్రహ ప్రతిష్ఠాపనా కార్యక్రమాన్ని, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. సోమవారం నాడు అమ్మవారి గ్రామోత్సవాన్ని తప్పెట్లు, తాళాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గూడా పాల్గొన్నారు.