గస్ లోగీ
గస్ లోగీ (Augustine Lawrence Logie) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, క్రికెట్ శిక్షకుడు. ఇతడు 1960, సెప్టెంబర్ 26న జన్మించాడు. వెస్టీండీస్ తరఫున 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 35.79 సగటుతో 2470 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లో అతని అత్యధిక స్కోరు 130 పరుగులు. వన్డేలలో 158 మ్యాచ్‌లు ఆడి 28.95 సగటుతో 2809 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 109 నాటౌట్ [1]. మూడు సార్లు 1983, 1987, 1992 లలో ప్రపంచ కప్ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అగస్టీన్ లారెన్స్ లోగీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Sobo, ట్రినిడాడ్ అండ్ టొబాకో | 1960 సెప్టెంబరు 28|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేయి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1983 ఫిబ్రవరి 23 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1991 25 జులై - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1981 డిసెంబరు 19 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1993 ఏప్రిల్ 3 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1978–1992 | ట్రినిడాడ్ అండ్ టొబాకో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricket Archive, 2010 అక్టోబరు 18 |