గాయంవారిపాలెం
గాయంవారిపాలెం గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గాయంవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°07′08″N 80°33′53″E / 16.118928°N 80.564603°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పొన్నూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామములోని విద్యాసౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మామిళ్ళ రోసమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
గ్రామములోని ప్రధాన పంటలు
మార్చుఈ గ్రామ రైతులు ఏడాదిపొడవునా ఏదోవొక పంట పండిస్తూనే ఉంటారు. విద్యుత్తు మోటార్లద్వారా సాగుచేస్తారు. ఖరీఫ్ లో ఎకరానికి 40 బస్తాలు వరి పండిస్తారు. రబీలో మొక్కజొన్న తరువాత కూరగాయలు పండిస్తారు. పండించిన పంటను వాహనాలద్వారా గుంటూరు రైతు బజారుకు తరలిస్తారు.