గాయత్రి రెడ్డి
గాయత్రి రెడ్డి భారతీయ చిత్రాలలో కనిపించిన మాజీ నటి, మోడల్. వివాహం తరువాత ఆమె పశ్చిమ ఆస్ట్రేలియా పెర్త్ శాశ్వతంగా వలస వెళ్లి నటనను విడిచిపెట్టింది.[1]
గాయత్రి రెడ్డి | |
---|---|
జననం | 14 July 1995 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (age 29)
పౌరసత్వం | భారతదేశం |
విశ్వవిద్యాలయాలు | సత్యబామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ |
వృత్తి |
|
క్రియాశీలక సంవత్సరాలు | 2016 – 2022 |
భార్య / భర్త | నిశాంత్ (m. 2022) |
కెరీర్
మార్చుగాయత్రి రెడ్డి మిస్ ఇండియా 2016 పోటీలో పాల్గొని ఎఫ్బీబి మిస్ ఫ్యాషన్ ఐకాన్, ప్రయాగ్ మిస్ ఫోటోజెనిక్ టైటిల్స్ గెలుచుకుంది.[2] ఆమె విజయ్ నటించిన బిగిల్ చిత్రంతో 2019లో సినీరంగ ప్రవేశం చేసింది, ఇందులో ఆమె మహిళా సాకర్ ఆటగాళ్ళలో ఒకరైన మారి పాత్రను పోషించింది.[3][4] ఆమె తమిళ భాషా చిత్రం లిఫ్ట్ లోనూ ఒక పాత్రను పోషించింది.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుచెన్నైకి చెందిన గాయత్రి రెడ్డి ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.[7] 2022 సెప్టెంబరు 28న గాయత్రి సివిల్ ఇంజనీర్ ను వివాహం చేసుకుంది.[8]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
---|---|---|---|
2019 | బిగిల్ | మారి | తమిళ భాష |
2021 | లిఫ్ట్ | తారా |
టెలివిజన్
మార్చుసంవత్సరం | షో | పాత్ర | ప్లాట్‌ఫాం | గమనిక |
---|---|---|---|---|
2019 | బిగిల్ దీపావళి | అతిథి | సన్ టీవీ | బిగిల్ ప్రమోషన్లలో భాగంగా |
2021 | సర్వైవర్ తమిళ్ సీజన్ 1 | పోటీదారు | జీ తమిళ్ | 43వ రోజున తొలగించబడింది |
2022 | సర్వైవర్ పొంగల్ సెలబ్రేషన్ | అతిథి | సర్వైవర్ స్పెషల్ షో | |
రన్ బేబీ రన్ | రియాలిటీ గేమ్ షో |
మూలాలు
మార్చు- ↑ "'Bigil' actress announces her engagement - Times of India". The Times of India. May 2022.
- ↑ "Gayathri Reddy - 2016 - Miss India Contestants - Miss India - Beauty Pageants | Femina.in". www.femina.in (in ఇంగ్లీష్). Retrieved 2024-01-29.
- ↑ "Gayathri Reddy as Maari". The Hindu. 4 November 2019.
- ↑ Sunder, Gautam (2 November 2019). "The girls of 'Bigil'". The Hindu.
- ↑ "Vijay's Bigil actress Gayathri Reddy in Kavin's next film". The Times of India. 14 July 2020.
- ↑ "WHY I QUIT CINEMA? - FUTURE PLANS - Gayathri Reddy". YouTube.
- ↑ "Survivor Tamil contestant Gayathri Reddy: Here's everything you need to know about this model turned actress". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-01-29.
- ↑ "'Bigil' actress officially introduces husband after marriage". www.indiaglitz.com. 29 September 2022.