గారపాటి సాంబశివరావు

గారపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. దెందులూరు నుంచి 1989, 1995, 1999, 2004లో ఎమ్మెల్యేగా నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2004లో మంత్రిగా కూడా పనిచేశారు.

మరణం మార్చు

అనారోగ్యంతో అతను 75 యేళ్ల వయసులో 2022 ఫిబ్రవరి 2న పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం, నాయుడుగూడెం లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. [1]

మూలాలు మార్చు

  1. "Andhra News: మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూత". EENADU. Retrieved 2022-02-04.