పెదపాడు మండలం
ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని మండలం
పెదపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం.[3][4] OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°38′28″N 81°02′13″E / 16.641°N 81.037°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | పెదపాడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 180 కి.మీ2 (70 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 69,141 |
• జనసాంద్రత | 380/కి.మీ2 (990/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1041 |
మండల జనాభా
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలంలోని జనాభా మొత్తం 68,547 - అందులో పురుషులు 34,090 మంది కాగా - స్త్రీలు 34,457 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 86.56% - పురుషులు అక్షరాస్యత 89.82% - స్త్రీలు అక్షరాస్యత 83.35%
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అమృతలింగంపేట
- బూరుగుగూడెం
- ఏదులకుంట
- ఈపూరు
- గోగుంట
- కలపర్రు
- కొక్కిరపాడు
- కొణికి
- కొత్తూరు
- ముప్పర్రు
- నందికేశ్వరపురం
- పెదపాడు-1
- పెదపాడు-2
- పునుకొల్లు
- రాజుపేట
- శాకలకొత్తపల్లె
- సత్యవోలు
- తాళ్లగూడెం
- తాళ్లమూడి
- వసంతవాడ-1
- వసంతవాడ-2
- వట్లూరు
- వేంపాడు
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Villages and Towns in Pedapadu Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-03-25.[permanent dead link]
- ↑ "Pedapadu Mandal Villages, West Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2022-03-25.