గాలి (అయోమయ నివృత్తి)

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
  • గాలి భూమి వాతావరణంలో ప్రధానమైన భాగము.
  • గాలి గోపురము, దేవాలయం ప్రధాన ద్వారం పైన గోపురము.
  • గాలి పటం లేదా గాలిపడగ, ఒక మంచి ఆట వస్తువు.
  • గాలి మర, గాలి నుండి విద్యుత్తును తయారుచేసే యంత్రం.
  • గాలిమేడలు - 1962 తెలుగు సినిమా
  • గాలివాన - గాలితోడి వాన - తుఫాను

గాలి (ఇంటి పేరు)

మార్చు

గాలి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. గాలి అన్న ఇంటిపేరు వాయువు అన్న అర్థంతో ఏర్పడలేదు. గాలి అన్న ఇంటిపేరు అదే పేరుతో ఉన్న ఒక ఊరి పేరు మీదుగా వచ్చింది, గాలి అనే రకం చెట్ల వల్ల ఆ ఊరికి ఆ పేరు వచ్చింది.[1]

మూలాలు

మార్చు
  1. యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.