గిటారు
ఒక సంగీత వాయిద్య పరికరం.
(గిటార్ నుండి దారిమార్పు చెందింది)
గిటారు ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిలో సామాన్యంగా ఆరు తంతులు (స్ట్రింగ్స్) వుంటాయి. అలాగే అనేక సంఖ్యల తంతుల గిటార్లూ వుంటాయి. ఉదాహరణకు నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది, పది, పదకొండు, పండ్రెండు, పదమూడు, పద్దెనిమిది తంతులు (స్ట్రింగ్స్) గల గిటార్లుగిటార్లు.
చారిత్రకంగా చూస్తే గిటారు పాశ్చాత్యులు ఉపయోగించే వాయిద్య పరికరం. కానీ ప్రస్తుత కాలంలో భారతదేశంలోనూ ఈ వాద్య పరికరం ప్రఖ్యాతి చెందినది. శబ్దాన్ని అనుసరించి గిటారు రెండు రకాలు. మొదటిది అలక్ గిటార్ లేదా హాలో గిటార్ రెండవది ఎలక్ట్రిక్ గిటార్.
గిటారు యొక్క నిర్మాణం, భాగాలు
పాదపీఠికలు
మార్చుఇవీ చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- The Guitar Family Tree
- Instruments In Depth: The Guitar An online feature from Bloomingdale School of Music (October, 2007)