గిడుగు రుద్రరాజు
గిడుగు రుద్రరాజు భారత రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ[1][2][3] అధ్యక్షుడిగా పనిచేసాడు. ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పని చేస్తున్నారు.[4][5] అతను ఒడిశాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి మూడవ అధ్యక్షుడు. అతనికి ముందు రఘువీరారెడ్డి, శైలజ నాధ్ లు పనిచేసారు.
గిడుగు రుద్రరాజు | |||
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 23 నవంబరు 2022 – 15 జనవరి 2024 | |||
ముందు | సాకే శైలజానాథ్ | ||
---|---|---|---|
తరువాత | వై.ఎస్. షర్మిల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అమలాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1969 జనవరి 18||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2022 నవంబరులో ఎన్నికై 2024 జనవరి 15 న తన పదవికి రాజీనామా చేశాడు.[6] జనవరి 16 న అతన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.[7]
మూలాలు
మార్చు- ↑ "Gidugu Rudra Raju appointed Andhra Pradesh Congress president". The Hindu (in Indian English). 2022-11-23. ISSN 0971-751X. Retrieved 2022-11-26.
- ↑ "Gidugu Rudra Raju appointed Andhra Pradesh Congress president". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-11-23. Retrieved 2022-11-26.
- ↑ "Rudra Raju appointed AP Congress chief". The New Indian Express. Retrieved 2022-11-26.
- ↑ "Biennial Elections to the Andhra Pradesh Legislative Council from Local Authorities' Constituencies". Press Information Bureau. Retrieved 2022-11-26.
- ↑ "Biennial Elections to the Andhra Pradesh Legislative Council from Local Authorities' Constituencies". Election Commission of India.
- ↑ Namaste Telangana (15 January 2024). "ఏపీ పీసీసీ చీఫ్ పోస్టుకు గిడుగు రాజీనామా". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
- ↑ TV9 Telugu (16 January 2024). "కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)