గిరజాల వెంకటస్వామి నాయుడు

గిరజాల వెంకటస్వామి నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కడియం నుండి ఎమ్మెల్యేగా,[1] రాజమండ్రి నుండి 12వ లోక్‌సభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

గిరజాల వెంకటస్వామి నాయుడు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1998 - 1999
ముందు చిట్టూరి రవీంద్ర
తరువాత యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు
నియోజకవర్గం రాజమండ్రి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1985
ముందు అమ్మిరాజు పాతంశెట్టి
తరువాత వడ్డి వీరభద్రరావు
నియోజకవర్గం కడియం

వ్యక్తిగత వివరాలు

జననం 1953
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైయ‌స్ఆర్‌సీపీ
ప్రజారాజ్యం పార్టీ
కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వీర్రాజు
జీవిత భాగస్వామి ఆదిలక్ష్మి

మూలాలు

మార్చు
  1. The New Indian Express (15 May 2012). "Rajahmundry Rural poses urban challenge too" (in ఇంగ్లీష్). Retrieved 8 July 2024.
  2. "Rajamahendravaram: TDP leaders jittery over possible truck with BJP" (in ఇంగ్లీష్). 8 February 2024. Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  3. The New Indian Express (15 May 2012). "Ex-MP Girajala quits PRP, joins Congress" (in ఇంగ్లీష్). Retrieved 8 July 2024.