గీతాంజలి ఎక్స్‌ప్రెస్

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజధాని కోల్‌కాతా సమీపంలో గల హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి మహరాష్ట్ర రాజధాని ముంబై లో గల ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరకు ప్రయాణించు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.

గీతాంజలి ఎక్స్‌ప్రెస్
గీతాంజలి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తొలి సేవ26 డిసెంబర్ 1977
ప్రస్తుతం నడిపేవారుతూర్పు తీర రైల్వే
మార్గం
మొదలుహౌరా జంక్షన్ రైల్వే స్టేషను
గమ్యంఛత్రపతి శివాజీ టెర్మినస్
ప్రయాణ దూరం1,968 కిలోమీటర్లు (1,223 మై.)
సగటు ప్రయాణ సమయం30గంటల 30నిమిషాలు

(for 12859) & 31గంటల 30నిమిషాలు

(for 12860)
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12859 / 12860
సదుపాయాలు
శ్రేణులుఎ.సి,స్లీపర్,జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
మార్గపటం
Gitanjali Express Route map

చరిత్ర

మార్చు

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ ను 1976 డిసెంబర్ 26 న అప్పటి రైల్వే మంత్రి మధు దండవత్ ప్రారంభించారు.

పద ఉత్పత్తి

మార్చు

గీతాంజలి అనునది రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక బెంగాలీ పద్య కావ్యం. ప్రధానంగా ఈ కావ్యం వల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి లభించింది.బెంగాలీప్రజలు ఈ కావ్యాన్ని ఎంతో ఇష్టపడతారు.అందువల్ల ఆ పేరుమీదుగా ఈ రైలుకు గీతాంజలి ఎక్స్‌ప్రెస్ గా నామకరణం చేసారు.

తరచుదనం

మార్చు

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ వారంలో ప్రతిరోజూ నడుస్తుంది.

రైలు సమయాలు

మార్చు

ప్రయాణ మార్గం

మార్చు

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కాతా సమీపంలో గల హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి బయలుదేరి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్,ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహరాష్ట్ర రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన ఖరగ్‌పూర్,టాటానగర్,రూర్కెల,రాయపూర్,బిలాస్‌పూర్,నాగ్పూర్,వార్ధ,అకోలా,నాసిక్ ల గుండా ప్రయాణిస్తూ ముంబై లో గల ఛత్రపతి శివాజీ టెర్మినస్ చేరుత్రుంది.

ట్రాక్షన్

మార్చు

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ కు సంత్రగచ్చి లోకోషెడ్ కు చెందిన WAP-4 / WAP-7 లేదా టాటానగర్ కు చెందిన WAP-4 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

కోచ్ల అమరిక

మార్చు
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ జనరల్ A2 A1 బి2 బి1 ఎస్14 PC ఎస్13 ఎస్12 ఎస్11 ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ SLR  

సమయ సారిణి

మార్చు
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 HWH హౌరా జంక్షన్ రైల్వే స్టేషను ప్రారంభం 13:50 0.0 1
2 KGP ఖరగ్పూర్ 15:30 15:35 5ని 115.0 1
3 TATA టాటానగర్ 17:25 17:32 7ని 250.5 1
4 CKP చక్రధర్పూర్ 18:26 18:28 2ని 312.6 1
5 ROU రూర్కెల జంక్షన్ 19:50 20:05 15ని 413.6 1
6 JSG జార్సుగుడా 21:41 21:43 2ని 514.7 1
7 RIG రాయగఢ్ 22:29 22:31 2ని 586.4 1
8 BSP బిలాస్‌పూర్ 00:30 00:45 15ని 718.7 2
9 R రాయపూర్ 02:15 02:25 10ని 829.5 2
10 DURG దుర్గ్ 03:20 03:25 5ని 866.6 2
11 RJN రాజ్నంద్గావున్ 03:46 03:48 2ని 897.0 2
12 G గోండియా జంక్షన్ 05:13 05:15 2ని 1001.4 2
13 BRD భండరా రోడ్ 06:00 06:02 2ని 1069.3 2
14 NGP నాగపూర్ 07:20 07:30 10ని 1131.1 2
15 WR వార్ధ 08:32 08:35 3ని 1209.9 2
16 BD బద్నెర జంక్షన్ 10:07 10:10 3ని 1305.1 2
17 AK అకోలా జంక్షన్ 11:10 11:15 5ని 1384.1 2
18 SEG శేగావున్ 11:44 11:45 1ని 1421.2 2
19 MKU మల్కాపుర్ 12:19 12:20 1ని 1473.2 2
20 BSL భుసావల్ జంక్షన్ 13:10 13:20 10ని 1522.6 2
21 JL జల్గావ్ జంక్షన్ 13:43 13:45 2ని 1546.8 2
22 NK నాసిక్ 16:20 16:25 5ని 1779.8 2
23 IGP ఇగాత్పురి 18:10 18:15 5ని 1830.4 2
24 KWN కల్యాణ్ 20:02 20:05 3ని 1911.9 2
25 DR దాదర్ 20:47 20:50 3ని 1954.4 2
26 CSMT ఛత్రపతి శివాజీ టెర్మినస్ 21:20 గమ్యం 1963.4 2

మూలాలు

మార్చు


[1]

  1. "Gitanjali Express".