గీత సాక్షిగా
గీత సాక్షిగా 2023లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా.[1] చేతన్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చేతన్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకు ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వం వహించాడు. ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 సెప్టెంబర్ 22న విడుదల చేయగా[2], సినిమాను 2023 మార్చి 22న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది.[3]
గీత సాక్షిగా | |
---|---|
దర్శకత్వం | ఆంథోనీ మట్టిపల్లి |
రచన | చేతన్ రాజ్ |
నిర్మాత | చేతన్ రాజ్ |
తారాగణం | ఆదర్శ్, చిత్ర శుక్ల, రాజా రవీంద్ర |
ఛాయాగ్రహణం | వెంకట్ హనుమ |
కూర్పు | కిశోర్ మద్దాలి |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | చేతన్ రాజ్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2023 మార్చి 22 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఆదర్శ్
- చిత్ర శుక్లా
- రూపేష్ శెట్టి
- శ్రీకాంత్ అయ్యంగార్
- భరణి శంకర్
- రాజా రవీంద్ర
- జయలలిత
- జయశ్రీ ఎస్ రాజేష్
- అనిత చౌదరి
- సుదర్శన్
- శ్రీనివాస్ ఐఏఎస్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్:చేతన్ రాజ్ ఫిల్మ్స్
- నిర్మాత & కథ : చేతన్ రాజ్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆంథోనీ మట్టిపల్లి
- సంగీతం: గోపీ సుందర్
- సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ
- ఎడిటర్: కిశోర్ మద్దాలి
- పాటలు: రెహమాన్
- ఆర్ట్ : నాని
- నృత్యం : యశ్వంత్ - అనీష్
- ఫైట్స్ : పృథ్వీ
- మాటలు: పుచ్చ రామకృష్ణ
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (11 September 2022). "క్రైమ్ థ్రిల్లర్ కథతో." Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
- ↑ Sakshi (22 September 2022). "నిజ జీవిత సంఘటన ఆధారం 'గీతా సాక్షిగా'.. ఆసక్తి పెంచుతున్న టీజర్". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
- ↑ A. B. P. Desam (8 March 2023). "గీత సాక్షిగా - తెలుగు, హిందీ భాషల్లో ఆ రోజే తుది తీర్పు". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.