గోపీసుందర్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, గీత రచయిత. ఆయన 2006లో మలయాళం సినిమా నోటుబుక్ ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత తెలుగు, తమిళ్, హిందీ సినిమాలకు పని చేశాడు. గోపీసుందర్ 1983 సినిమాకు ఉత్తమ్ సంగీత దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు. ఆయన తెలుగులో ‘భలే భలే మగాడివోయ్’, ‘గీతగోవిందం’, ‘మజ్ను’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘ఎంత మంచివాడవురా’, ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ వంటి హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[2][3][4]

గోపీ సుందర్
జన్మ నామంగోపీ సుందర్
జననం (1977-05-30) 1977 మే 30 (వయసు 45)[1]
కొచ్చి, కేరళ, భారతదేశం
వృత్తి
  • సంగీత దర్శకుడు
  • రికార్డు ప్రొడ్యూసర్
  • ఇంస్ట్రుమెంటలిస్ట్
  • గాయకుడు
  • గీత రచయిత, నటుడు
క్రియాశీల కాలం2006–ప్రస్తుతం
లేబుళ్ళుగుడ్ విల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
వెబ్‌సైటుwww.gopisundarmusic.in

మూలాలుసవరించు

  1. Eenadu (30 May 2021). "పదిలో ఫెయిల్‌.. సంగీతంలో హిట్‌". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  2. Andhra Jyothy (8 November 2019). "గోపీసుందర్ సంచలనాత్మక నిర్ణయం". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  3. Sakshi (15 May 2020). "భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా". Retrieved 7 June 2022.
  4. HMTV (13 August 2021). "థమన్ వదిలేసిన పనిని పూర్తి చేసిన గోపీ సుందర్". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.

External linksసవరించు