గీత 2022లో రూపొందిన తెలుగు సినిమా. గ్రాండ్ మూవీస్‌ బ్యానర్‌పై ఆర్.రాచయ్య నిర్మించిన ఈ సినిమాకు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్, సునీల్‌, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్‌ 26న విడుదలై[1][2], నవంబర్ 4న ఆహా ఓటీటీలో విడుదలైంది.[3]

గీత
దర్శకత్వంవిశ్వా.ఆర్.రావు
నిర్మాతఆర్.రాచయ్య
తారాగణం
సంగీతంసుభాష్ ఆనంద్
విడుదల తేదీs
2022 ఆగస్టు 26 (2022-08-26)(థియేటర్)
2022 నవంబరు 4 (2022-11-04)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (14 August 2022). "సునీల్-హెబ్బా పటేల్‌ల 'గీత' వచ్చేస్తుంది". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
  2. NTV Telugu (23 August 2022). "ఒకే రోజు రెండు సినిమాలు!". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
  3. Eenadu (3 November 2022). "ఆహా వేదికగా అలరించడానికి సిద్ధమైన 'గీత'." Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.