ఎన్.టి.ఆర్ బస్ స్టేషన్
(గుంటూరు బస్ స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
ఎన్.టి.ఆర్ బస్ స్టేషన్, గుంటూరు నగరాంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన బస్ స్టేషన్.[1] ఈ బస్ స్టేషన్ కి బస్సుల నిలుపుట, నిర్వహణ కొరకు డిపో కూడా ఉంది.[2][3] ఈ బస్ స్టేషన్ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు అయిన, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకి కూడా బస్సులను నడుపుతుంది..[4]
ఎన్.టి.ఆర్ బస్ స్టేషన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారత దేశము |
యజమాన్యం | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
నిర్వహించువారు | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణిక ( నేలమీద ) |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | GNT |
సేవలు
మార్చుఈ బస్ స్టేషన్ నుండి, నాలుగు ప్రదాన దారులల్లో సిటీ బస్సులు కూడా నడపబడుచున్నవి.[5]
మూలాలు
మార్చు- ↑ "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Archived from the original on 22 మార్చి 2016. Retrieved 8 March 2016.
- ↑ "Depot Name". APSRTC. Archived from the original on 9 మార్చి 2016. Retrieved 15 March 2016.
- ↑ Susarla, Ramesh (11 September 2006). "Ponnur RTC depot on way out?". The Hindu. Retrieved 15 March 2016.
- ↑ "RTC to introduce bus services in Guntur city". Deccan Chronicle.
- ↑ Staff Reporter. "New fleet of city buses in Guntur". The Hindu.