గుండెలు తీసిన మొనగాడు

గుండెలు తీసిన మొనగాడు
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.బి. చక్రవర్తి
తారాగణం కాంతారావు,
రాజసులోచన
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ సంజీవని ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • మాటలు: వీటూరి
  • కెెమెరా: కన్నప్ప
  • సంగీతం: సత్యం
  • కళ: బి.ఎన్. కృష్ణ, కళాధర్
  • ఈ సినిమా కథకు ప్రేరణ1965 లో హిందీ లో వచ్చిన గుమ్ నామ్ అనిపిస్తోంది.

పాటలు మార్చు

  1. అబ్బబ్బో వేడి నే తాళలేను వగలాడి ఉయ్యాల ఊపి ఊపి - ఎస్.పి.బాలు
  2. ఆరని జ్వాలా నా తాపము సుడిగాలి జోల నా గానమూ - ఎస్. జానకి
  3. ఈ చలి రాతిరి నీచెలి కౌగిలి ఎంతో ఎంతో హాయి నీదే - ఎస్.జానకి
  4. ఏమండీ చూడండి ఇంతలో కోపమా - ఎల్. ఆర్. ఈశ్వరి
  5. ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి

మూలాలు మార్చు