గుత్తా రామినీడు

గుత్తా రామినీడు (అక్టోబర్ 5, 1929 - ఏప్రిల్ 29, 2009) ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో జన్మించాడు. అలనాటి తెలుగు సినీ దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు చేశాడు. మంచి సృజనాత్మక విలువలున్న దర్శకుడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరివరకు సినిమా విలువలను కాపాడిన వ్యక్తి . హైదరాబాదులోని సారథి స్టూడియో వ్యవస్థాపకుడు.

గుత్తా రామినీడు
జననంగుత్తా రామినీడు
అక్టోబర్ 5, 1929
చాటపర్రు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
మరణంఏప్రిల్ 29, 2009
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
ప్రసిద్ధిసినిమా దర్శకుడు
పిల్లలుముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు ,
సారధీ స్టూడియోస్ గేటు

కెరీర్ మార్చు

వేదాంతం రాఘవయ్య వద్ద "అన్నదాత " సినిమాకు సహాయకుడుగా పనిచేసిన ఆయన " మాఇంటి మహాలక్ష్మి " చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. దాదాపు 15 సినిమాలకు దర్శకత్వం చేసారు.

ఫిల్మోగ్రఫీ మార్చు

అవార్డులు మార్చు

  • యజ్ఞం - (భాను చందర్ హీరో) నంది అవార్డు వచ్చింది,
  • మాఇంటి మహాలక్ష్మి సినిమాకు 1959 లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది,

మరణం మార్చు

ఈయన బుధవారము ఏప్రిల్ 29, 2009 న చెన్నైలో (80వ ఏట) చనిపోయారు.

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు