అనురాగం 1963 లో విడుదలైన తెలుగు సినిమా. అనురూప పిక్చర్స్ పతాకంపై నిర్మిచ్మిన ఈ సినిమాకు జి.రామినీడు దర్శకత్వం వహించాడు. హరనాథ్, వాసంతి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

అనురాగం
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.రామినీడు
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
పి.భానుమతి
నిర్మాణ సంస్థ అనురూప పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
  • పదే పదే కన్నులివే బెదరునెందుకు: ఘంటసాల, సుశీల రచన:.నారాయణరెడ్డి
  • ప్రేమా పిచ్చీ ఒకటే నువ్వు నేను వేరే : పి .భానుమతి , రచన: ఆత్రేయ
  • ఖుషీ ఖుషీగా నాతో రావే: పి. బి.శ్రీనివాస్,స్వర్ణలత , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
  • విన్నపాలు వినవలె: పి .భానుమతి, రచన : అన్నమాచార్య కీర్తన
  • సన్నజాజి తీవెలో సంపంగి పూవులే: పి .భానుమతి , రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
  • శెనగ చేలో నిలబడి చేయి జూపే ఓ పూసలోల్ల రాజమ్మా: బి . గోపాలం , కె . జమునా రాణి , రచన : సి.నారాయణరెడ్డి
  • జాతైన ఎద్దురా సై సై ఛలో ఓహో హొ రంజైన : మాధవపెద్ది సత్యం , పిఠాపురం నాగేశ్వరరావు , రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి
  • అమ్మా అమ్మా అనే మాటలో.ఘంటసాల.రచన: ఆత్రేయ.
  • శరణం భవ కరుణామయి గురు ధీన దయాళ్ : పి.భానుమతి, రచన:నారాయణ తీర్థులు.

మూలాలు

మార్చు
  1. "Anuragam (1963)". Indiancine.ma. Retrieved 2020-08-09.

2.ఘంటసాల గళామృతము కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అనురాగం&oldid=4456413" నుండి వెలికితీశారు