గుమాస్తా (1953 సినిమా)
ఆత్రేయ గారి నాటకం ఎన్.జి.ఓ. ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు[1].
గుమాస్తా (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.ఎం.కృష్ణస్వామి |
---|---|
కథ | ఆత్రేయ |
తారాగణం | నాగయ్య, పండరీబాయి, జయమ్మ, రామశర్మ, మనోహర్, పేకేటి శివరాం |
సంగీతం | సి.ఎన్.పాండురంగం, వి.నాగయ్య, జి. రామనాధం |
గీతరచన | ఆత్రేయ |
సంభాషణలు | ఆత్రేయ |
ఛాయాగ్రహణం | ఆర్.ఎం.కృష్ణస్వామి |
నిర్మాణ సంస్థ | అరుణ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అయ్యాగారి పెళ్ళానికి అన్ని కళలు తెలియాలి
- ఆశలే అడియాసలై నడి వేసవి బ్రతుకాయేనే
- ఓయీ పరుగెక్కడికొయీ ప్రపంచ రణరంగంలో
- కూలెరా ధూళిగ మారేరా ఇదే అనాది గాధలే
- డాన్స్ బేబి డాన్స్ జీవితమొకటే చాన్స్
- శంకరీ జగదీశ్వరీ గౌరీ దయాసాగరీ
- శోకాల లోకాల ఆకొన్న పాకలో నీ కంటి నీరంతా
- షోకిలాడి అల్లునికి సూటు బూటు కావాలా
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)