గురజాల మండలం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం

గురజాల మండలం ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°33′29″N 79°38′13″E / 16.558°N 79.637°E / 16.558; 79.637
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంగురజాల
Area
 • మొత్తం252 km2 (97 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం66,070
 • Density260/km2 (680/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1005

మండల గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 62,240 -అందులో పురుషులు 31,350 స్త్రీలు 30,890 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యత శాతం 51.98. పురుషుల అక్షరాస్యత శాతం64.40, స్త్రీల అక్షరాస్యత శాతం 39.35

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. గొట్టిముక్కల
  2. దైదా
  3. తేలుకుట్ల
  4. పులిపాడు
  5. గంగవరం
  6. గోగులపాడు
  7. పల్లెగుంట
  8. గురజాల
  9. మాడుగుల
  10. చర్లగుడిపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

మార్చు