గులాబీ టాకీస్
గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో 2008లో విడుదలైన కన్నడ సినిమా
గులాబీ టాకీస్, 2008 సెప్టెంబరు 2న విడుదలైన కన్నడ సినిమా.[1] గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉమాశ్రీ, కె. జి. కృష్ణ మూర్తి, ఎం. డి. పల్లవి ముఖ్యపాత్రల్లో నటించారు. కన్నడ రచయిత వైదేహి రాసిన గులాబీ టాకీస్ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[2][3]
గులాబీ టాకీస్ | |
---|---|
దర్శకత్వం | గిరీష్ కాసరవల్లి |
స్క్రీన్ ప్లే | గిరీష్ కాసరవల్లి |
కథ | వైదేహి |
దీనిపై ఆధారితం | వైదేహి రాసిన గులాబీ టాకిస్ అండ్ అదర్ స్టోరీస్ ఆధారంగా |
నిర్మాత | అమృత పాటిల్ బసంత్ కుమార్ పాటిల్ |
తారాగణం | ఉమాశ్రీ కె. జి. కృష్ణ మూర్తి ఎం. డి. పల్లవి |
ఛాయాగ్రహణం | ఎస్. రామచంద్ర |
కూర్పు | ఎం.ఎన్. స్వామి ఎస్. మనోహర్ |
సంగీతం | ఇసాక్ థామస్ కొట్టుకపల్లి |
పంపిణీదార్లు | బసంత్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2008, సెప్టెంబరు 2 |
సినిమా నిడివి | 123 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | కన్నడ |
2008, జూలై 14న న్యూ ఢిల్లీలో జరిగిన ఓసియన్స్ సినీఫాన్ ఫెస్టివల్ ఆఫ్ ఆసియన్, అరబ్ సినిమాలోఈ సినిమా ప్రదర్శన జరిగింది. ఇందులో భారతీయ పోటీ విభాగంలో ఉత్తమ సినిమా, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో నటనకు ఉమాశ్రీ, ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది.[4]
నటవర్గం
మార్చు- ఉమాశ్రీ
- కె. జి. కృష్ణ మూర్తి
- ఎం. డి. పల్లవి
- పూర్ణిమ మోహన్
- అశోక్ సందీప్
అవార్డులు, గుర్తింపు
మార్చు- ఒసియన్స్ సినీఫాన్ ఫెస్టివల్ ఆఫ్ ఆసియన్, అరబ్ సినిమా, 2008
- భారతీయ పోటీలో ఉత్తమ సినిమా
- భారతీయ పోటీలో ఉత్తమ నటి - ఉమాశ్రీ
- కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2007-08
- ఉత్తమ సినిమా
- ఉత్తమ స్క్రీన్ ప్లే - గిరీష్ కాసరవల్లి
- ఉత్తమ నటి - ఉమాశ్రీ
- 57 వ జాతీయ చలనచిత్ర అవార్డులు
- జాతీయ ఉత్తమ నటి - ఉమాశ్రీ[5]
- కన్నడలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్
మూలాలు
మార్చు- ↑ "Gulabi Talkies (2008)". Indiancine.ma. Retrieved 2021-07-31.
- ↑ "Trivia about cinema and theatres". India Today. 2 January 2009. Retrieved 2021-07-31.
- ↑ "Of women's lives". The Hindu. 1 October 2006. Archived from the original on 10 October 2006. Retrieved 2021-07-31.
- ↑ "Jo misses National Award by a whisker!". Sify.com. 8 September 2009. Archived from the original on 5 March 2014. Retrieved 2021-07-31.
- ↑ "Southern films score big at National Awards". The Hindu. 7 September 2009. Archived from the original on 10 September 2009. Retrieved 2021-07-31.
బయటి లింకులు
మార్చుసమీక్షలు
మార్చు- "తెరపై ఒక గ్రామం"
- "గిరీష్ కాసరవల్లి నుండి ఒక కళాఖండం"
- భారతీయ రచయితపై సమీక్ష
- సమీక్ష Archived 2009-01-29 at the Wayback Machine