గూడూరు మండలం (కర్నూలు)

ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం
(గూడూరు (కర్నూలు జిల్లా) మండలం నుండి దారిమార్పు చెందింది)

గూడూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. ఇది కర్నూలు రెవిన్యూ డివిజనులో భాగంగా ఉంది. ఇది 11 గ్రామాలు కలిగిన గ్రామీణ మండలం. గూడూరు ఈ మండలానికి కేంద్రం. ఉత్తరాన కర్నూలు, తూర్పున కల్లూరు, దక్షిణాన కోడుమూరు, పశ్చిమాన సి.బెళగల్ మండలాలు గూడూరు మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి.

గూడూరు,కర్నూలు
—  మండలం  —
కర్నూలు పటములో గూడూరు,కర్నూలు మండలం స్థానం
కర్నూలు పటములో గూడూరు,కర్నూలు మండలం స్థానం
గూడూరు,కర్నూలు is located in Andhra Pradesh
గూడూరు,కర్నూలు
గూడూరు,కర్నూలు
ఆంధ్రప్రదేశ్ పటంలో గూడూరు,కర్నూలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°50′16″N 77°50′42″E / 15.837839°N 77.844887°E / 15.837839; 77.844887
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రం గూడూరు,కర్నూలు
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 46,266
 - పురుషులు 23,474
 - స్త్రీలు 22,772
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.57%
 - పురుషులు 61.05%
 - స్త్రీలు 33.71%
పిన్‌కోడ్ {{{pincode}}}


OSM గతిశీల పటము

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 46,266 - పురుషులు 23,474 - స్త్రీలు 22,772
మండల జనాభా 2001 లో 41,228 నుండి 2011 నాటికి, జిల్లా జనాభా పెరుగుదల 14.85% కంటే తక్కువగా, 12.22% పెరిగి 46,266 కు చేరింది. [1]

గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.