గెడ్డం మహాలక్ష్మి

గెడ్డం మహాలక్ష్మి 1962, 1967,72 లో నగరం,రాజోలు ఎమ్మెల్యే గా మూడు సార్లు పనిచేశారు.[1]ఓటర్లకు డబ్బు పంచకుండా ,సారాయి పోయించకుండా వారిదగ్గరనుండే రూపాయి చొప్పున వసూలు చేసి గెలుపొందారు.

1962 శాసనసభ ఎన్నికలలో రాజోలు శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[2]

అతను 1967, 1972 శాసనసభ ఎన్నికలలో నగరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. "పొరుగూరైనా మాకు ఓకే | Sakshi". www.sakshi.com. Retrieved 2024-04-29.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1962". Elections in India. Retrieved 2024-05-29.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1967". Elections in India. Retrieved 2024-05-29.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1972". Elections in India. Retrieved 2024-05-29.