నగరి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

నగరి శాసనసభ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

  • శాసనసభ నియోజకవర్గ వరుస సంఖ్య : 289
  • ఓటర్ల సంఖ్య :
నగరి
—  శాసనసభ నియోజకవర్గం  —
Nagari assembly constituency.svg
నగరి is located in Andhra Pradesh
నగరి
నగరి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

ఏర్పడిన సంవత్సరంసవరించు

ఇందులోని మండలాలుసవరించు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 289 Nagari GEN రోజా సెల్వమణి F YSRC 74724 గాలి ముద్దుకృష్ణం నాయుడు M తె.దే.పా 73866
2009 289 Nagari GEN Gali Muddukrishnama Naidu M తె.దే.పా 60849 Chenga Reddy Reddyvari M INC 59541
2004 137 Nagari GEN Chengareddy Reddyvari M INC 65561 R.K.Roja F తె.దే.పా 59867
1999 137 Nagari GEN Chenga Reddy Reddyvari M INC 62592 V.Doraswamy Raju M తె.దే.పా 59478
1994 137 Nagari GEN V. Doraswamy Raju M తె.దే.పా 65432 R. Chenga Reddy M INC 52327
1989 137 Nagari GEN Changa Reddy Reddivari M INC 66423 Chilakam Ramakrishnama Reddy M BJP 50248
1985 137 Nagari GEN Chenga Reddy Reddivari M INC 50646 A. M. Radhakrishna M తె.దే.పా 49504
1983 137 Nagari GEN E. V. Gopal Raju (Elavarti) M IND 53778 Chengareddi Reddivari M INC 41626
1978 137 Nagari GEN Chenga Reddy Reddivari M INC (I) 33448 Ramachandra Reddy Chilakam M JNP 25995
1972 137 Nagari GEN Kilari Gopalu Naidu M INC 43484 Gnanaprakasam M DMK 15412
1967 134 Nagari GEN G. N. Kilari M INC 31292 K. B. Siddaiah M SWA 23477
1962 141 Nagari GEN Dommaraju Gopalu Raju M IND 19696 Kilari Gopalu Naidu M INC 18159

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నగరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్.కె.రోజాపై 5694 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చెంగారెడ్డికి 65561 ఓట్లు రాగా, రోజాకు 59867 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ చేస్తున్నాడు.[1]

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం:
  • లోక్‌సత్తా:
  • స్వతంత్రులు:

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009