రాజోలు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

రాజోలు శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా పరిధిలో గలదు.

రాజోలు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°28′12″N 81°50′24″E మార్చు
పటం

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

మార్చు

2009 ఎన్నికలు

మార్చు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాపాక వర ప్రసాద రావు విజయం సాధించాడు.

2019 అసెంబ్లీ ఫలితాలు

మార్చు
2019 అసెంబ్లీ ఫలితాలు : రాజోలు
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
జనసేన పార్టీ రాపాక వరప్రసాద రావు 50,053 32.92 814
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బొంతు రాజేశ్వరరావు 49,239 32.91 -13.45
తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి సూర్యారావు 44,592 30.47 -18.92
మెజారిటీ 814 0.56
మొత్తం పోలైన ఓట్లు 1,45,641
JSP gain from తెలుగుదేశం పార్టీ Swing

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024 రాజోలు (ఎస్.సి) దేవ వరప్రసాద్ పు జనసేన పార్టీ 95514 గొల్లపల్లి సూర్యారావు పు YSRC 56503
2019 164 రాజోలు (ఎస్.సి) రాపాక వరప్రసాద రావు పు జనసేన 48740 బొంతు రాజేశ్వరరావు పు YSRC 47573
2014 164 రాజోలు (ఎస్.సి) గొల్లపల్లి సూర్యారావు పు తె.దే.పా 66960 బొంతు రాజేశ్వరరావు పు YSRC 62277
2009 164 రాజోలు (ఎస్.సి) రాపాక వరప్రసాద రావు పు కాంగ్రెస్ 52319 నల్లి వెంకట కృష్ణ మల్లిక్ పు ప్రజారాజ్యం పార్టీ 46450
2004 58 రాజోలు జనరల్ అల్లూరి కృష్ణం రాజు పు కాంగ్రెస్ 68104 అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) పు తె.దే.పా/తెలుగుదేశం 40086
1999 58 రాజోలు జనరల్ అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) పు తె.దే.పా/తెలుగుదేశం 49204 అల్లూరి కృష్ణం రాజు పు కాంగ్రెస్ 48626
1994 58 రాజోలు జనరల్ అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) పు తె.దే.పా/తెలుగుదేశం 48505 గంగయ్య మంగీన పు కాంగ్రెస్ 41231
1989 58 రాజోలు జనరల్ గంగయ్య మంగీన పు కాంగ్రెస్ 46413 అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) పు తె.దే.పా/తెలుగుదేశం 45802
1985 58 రాజోలు జనరల్ అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) పు తె.దే.పా/తెలుగుదేశం 47230 పొన్నాడ హనుమంత రావు పు కాంగ్రెస్ 24167
1983 58 రాజోలు జనరల్ అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) పు IND/స్వతంత్ర 36674 రుద్ర రాజు భీమరాజు పు కాంగ్రెస్ 22567
1978 58 రాజోలు జనరల్ రుద్రరాజు రామలింగ రాజు పు కాంగ్రెస్ 37992 సయ్యాపరాజు సేతారామ రాజు పు కాంగ్రెస్ 17652
1972 58 రాజోలు జనరల్ బక్కిన గోపాలకృష్ణరావు పు IND/స్వతంత్ర 37921 రుద్రరాజు రామలింగ రాజు పు కాంగ్రెస్ 28959
1967 58 రాజోలు జనరల్ జి.ఆర్.నాయినాల పు కాంగ్రెస్ 17825 ఎస్.బల్లా పు IND/స్వతంత్ర 13680
1962 60 రాజోలు (ఎస్.సి) /ఎస్.సి గెడ్డం మహాలక్ష్మి పు కాంగ్రెస్ 30460 భూపతి నారాయణ మూర్థి పు CPI 22244
1955 51 రాజోలు జనరల్ అల్లూరి వెంకటరామరాజు పు CPI 41515 ఆకుల బులిస్వామి పు PP 38599

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు