గెరాల్డ్ హార్టిగన్

దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు

గెరాల్డ్ పాట్రిక్ డెస్మండ్ హార్టిగాన్ (1884, డిసెంబరు 30 - 1955, జనవరి 7) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1912 నుండి 1914 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

గెరాల్డ్ హార్టిగాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గెరాల్డ్ పాట్రిక్ డెస్మండ్ హార్టిగాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1912 27 May - Australia తో
చివరి టెస్టు1914 1 January - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 5 37
చేసిన పరుగులు 114 1,535
బ్యాటింగు సగటు 11.40 29.51
100లు/50లు 0/1 3/8
అత్యధిక స్కోరు 51 176*
వేసిన బంతులు 252 3,924
వికెట్లు 1 92
బౌలింగు సగటు 141.00 21.08
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/72 7/44
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 19/–
మూలం: Cricinfo, 2022 14 November

క్రికెట్ రంగం

మార్చు

కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలర్ గా, కుడిచేతి బ్యాట్స్‌మన్ గా రాణించాడు. తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 92 వికెట్లు తీశాడు, మూడు సెంచరీలు చేశాడు.[1] 1910-11లో తూర్పు ప్రావిన్స్‌పై ఇతని అత్యుత్తమ 176 పరుగులు.[2] దక్షిణాఫ్రికా తరపున ఆరు సాకర్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.[3]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Gerald Hartigan". CricInfo. Retrieved 10 April 2010.
  2. "Obituary: Gerald Hartigan". John Wisden & Co. CricInfo. Retrieved 10 April 2010.
  3. Colin Bryden, All-Rounder: The Buster Farrer Story, Aloe Publishing, Kidd's Beach, 2013, p. 45.

బాహ్య లింకులు

మార్చు