గై ఓవర్టన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

గై విలియం ఫిట్జ్రాయ్ ఓవర్టన్ (1919, జూన్ 8 - 1993, సెప్టెంబరు 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 1953-54లో మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2] దేశీయ క్రికెట్‌లో 1945-46 నుండి 1955-56 వరకు ఒటాగోకు ప్రాతినిధ్యం వహించాడు.

గై ఓవర్టన్
దస్త్రం:Guy Overton 1953.jpg
గై విలియం ఫిట్జ్రాయ్ ఓవర్టన్ (1953)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గై విలియం ఫిట్జ్రాయ్ ఓవర్టన్
పుట్టిన తేదీ(1919-06-08)1919 జూన్ 8
డునెడిన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ1993 సెప్టెంబరు 7(1993-09-07) (వయసు 74)
వింటన్, సౌత్‌ల్యాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 64)1953 డిసెంబరు 11 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు1954 జనవరి 29 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1945/46–1955/56Otago
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 3 51
చేసిన పరుగులు 8 137
బ్యాటింగు సగటు 1.60 4.15
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 3* 17*
వేసిన బంతులు 729 11,054
వికెట్లు 9 169
బౌలింగు సగటు 28.66 25.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 6
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/65 7/52
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 21/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1

క్రికెట్ రంగం

మార్చు

సౌత్‌ల్యాండ్‌లోని ఒక గొర్రెల పెంపకందారుడు.[3] ఓవర్‌టన్ 1940లలో సౌత్‌ల్యాండ్ కోసం అనేక మ్యాచ్ లు ఆడాడు. ఒటాగో కోసం ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయడానికి ముందు కుడిచేతి ఓపెనింగ్ బౌలర్‌గా రాణించాడు. 1944-45లో ఒటాగోతో జరిగిన రెండు-రోజుల మ్యాచ్‌లో 24 పరుగులకు 8 వికెట్లు, 10కి 3 వికెట్లు తీసుకున్నాడు.[4] 1945-46లో, ఒటాగోపై సౌత్‌ల్యాండ్‌కు 28 పరుగులకు 4 వికెట్లు, 13 పరుగులకు 6 వికెట్లు,[5] నార్త్ ఒటాగోపై 12 పరుగులకు 4 వికెట్లు, 13 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు. పర్యాటక ఆస్ట్రేలియన్‌లతో ఒటాగో తరపున ఆడాడు. మొదటి మ్యాచ్‌లో 86 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు.[6]

మూలాలు

మార్చు
  1. "Guy Overton Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-06.
  2. "SA vs NZ, New Zealand tour of South Africa 1953/54, 1st Test at Durban, December 11 - 15, 1953 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-06.
  3. R.T. Brittenden, New Zealand Cricketers, A.H. & A.W. Reed, Wellington, 1961, pp. 126–28.
  4. (4 December 1944). "Otago and Southland draw".
  5. Southland v Otago 1945–46
  6. Otago v Australians 1945–46

బాహ్య లింకులు

మార్చు