గొంగళ్ళమూడి , నందివాడ మండలం కృష్ణా జిల్లాలో ఉంది.గుడివాడకు 8 కిలో మీటర్ల దూరంలో ఉంది.

గొంగళ్ళమూడి
—  రెవిన్యూ గ్రామం  —
గొంగళ్ళమూడి is located in Andhra Pradesh
గొంగళ్ళమూడి
గొంగళ్ళమూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°30′00″N 81°03′29″E / 16.499904°N 81.058011°E / 16.499904; 81.058011
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నందివాడ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 327.
ఎస్.టి.డి కోడ్ 08674

సమీప గ్రామాలు

మార్చు

గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు

సమీప మండలాలు

మార్చు

గుడివాడ, పెదపారుపూడి, ముదినేపల్లి, మండవల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

మండవల్లి, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 52 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్ పాఠశాల

గ్రామ పంచాయతీ

మార్చు

ఇది అనమనపూడి గ్రామానికి శివారు గ్రామం.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, మినుము

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

గ్రామ విశేషాలు

మార్చు
  1. ఐక్య భావానికీ, పొదుపుకూ, శ్రమ జీవనానికీ ఈ గ్రామం ప్రజలు ప్రసిధ్ధి గాంచారు.
  2. ఈ గ్రామవాస్తవ్యులైన శ్రీ వెలగపూడి రామారావు, విజయవాడలోని, "వెల్కో ఇన్ ఫ్రాటెక్ ప్రాజెక్టు" అను సంస్థకు ఎం.డి.గా ఉన్నారు. వీరు తన స్వగ్రామంపై మక్కువతో, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (Smart villege) గా తీర్చిదిదాలనే తలంపుతో గ్రామాన్ని దత్తత తీసికొన్నారు. వీరు ఇంతకు మునుపే గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. [1]

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు అమరావతి; 2015, మే-16; 5వపేజీ.