గొట్టిముక్కుల రాజిరెడ్డి
గొట్టిముక్కుల రాజిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పెద్దపల్లి నియోజకవర్గం నుండి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
గొట్టిముక్కుల రాజిరెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1978 - 1983 | |||
ముందు | జిన్నం మల్లారెడ్డి | ||
---|---|---|---|
తరువాత | గోనె ప్రకాశ్ రావు | ||
నియోజకవర్గం | పెద్దపల్లి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1930 పెద్దాపూర్, జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Eenadu (15 November 2023). "అలా ఆగమనం.. ఇలా కనుమరుగు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.