గొల్లప్రోలు మండలం

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం
(గొల్లప్రోలు మండలము నుండి దారిమార్పు చెందింది)


గొల్లప్రోలు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ జిల్లాకు చెందిన గ్రామం [3], ఈ మండలానికి గొల్లప్రోలు పరిపాలనా కేంద్రం.OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 17°09′22″N 82°17′13″E / 17.156°N 82.287°E / 17.156; 82.287Coordinates: 17°09′22″N 82°17′13″E / 17.156°N 82.287°E / 17.156; 82.287
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంగొల్లప్రోలు
విస్తీర్ణం
 • మొత్తం122 కి.మీ2 (47 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం78,926
 • సాంద్రత650/కి.మీ2 (1,700/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి984

మండల గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలో మొత్తం 78,926 మంది జనాభా ఉండగా వారిలో-పురుషులు 39,773 మంది, స్త్రీలు 39,153 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 54.34% - పురుషులు అక్షరాస్యత 59.21% - స్త్రీలు అక్షరాస్యత 49.32%. 2005లో మొత్తం మండల జనాభా 81,752 [4], 2007లో 102,170. గొల్లప్రోలు గ్రామంలో సుమారు 31,000 వోటర్లున్నారు.

మండలం గురించిసవరించు

1987లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా మండల వ్యవస్థను ఏర్పరచినపుడు గొల్లప్రోలు మండలంగా ఏర్పడింది.కొప్పుల హేమనాధరావు మొదటి మండల ప్రెసిడెంటుగా 1987 - 1992 కాలంలో 2005 వరకు ఇక్కడ మండలం కేంద్ర కార్యాలయం నిర్మించబడలేదు. మొగలి సుబ్రహ్మణ్యం (చిట్టిబాబు) ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు మండల కార్యాలయం ప్రారంభమైంది.

మండలంలోని గ్రామాలుసవరించు

  1. కొడవలి
  2. చెందుర్తి
  3. దుర్గాడ
  4. విజయనగరం
  5. చేబ్రోలు
  6. వన్నెపూడి
  7. చిన జగ్గంపేట
  8. తాటిపర్తి
  9. గొల్లప్రోలు
  10. మల్లవరం

మూలాలుసవరించు

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/East%20Godavari%20-%202019.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2814_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-14.
  4. National Informatics Centre (2005). "Item NO. XI. Sampoorna Grameena Rozgar Yojana". East Godavari District. Archived from the original on 2007-09-27. Retrieved 2007-01-26.

వెలుపలి లంకెలుసవరించు