గోగులపాడు (సత్తెనపల్లి)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

గోగులపాడు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది ఒక చిన్న పంచాయతీ గ్రామం. 4 వార్డులలో మొత్తం 228 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.

గోగులపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
గోగులపాడు is located in Andhra Pradesh
గోగులపాడు
గోగులపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°25′12″N 80°12′58″E / 16.420007°N 80.216097°E / 16.420007; 80.216097
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం సత్తెనపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 403
ఎస్.టి.డి కోడ్ 08641

మూలాలు మార్చు