గోడే మురహరి (20 మే 1926 - 1982) జంషెడ్‌పూర్‌లో 6వ లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ [1] లోక్‌సభ సభ్యుడు, భారత పార్లమెంటు సభ్యుడు. ఆయన 1962 నుండి 1977 వరకు ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడు గా పనిచేశాడు. 1972 నుండి 1977 వరకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. గోడే మురహరి పెరికె (పురగిరి క్షత్రియ) కులానికి చెందినవాడు.[2] గోడే మురహరి 1982లో మరణించాడు. భారతదేశంలో పార్లమెంటు నుండి సస్పెండ్ అయిన మొదటి వ్యక్తి మురహరి.[3]

గోడే మురహరి
గోడే మురహరి
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ
In office
1977 - 1980
అంతకు ముందు వారుకానూరి లక్ష్మణరావు
తరువాత వారుచెన్నుపాటి విద్య
నియోజకవర్గంవిజయవాడ లోక్‌సభ నియోజకవర్గం

మూలాలు

మార్చు
  1. Murahari, Godey. "Deputy Speaker of RajyaSabha". Archived from the original on 3 July 2011. Retrieved 12 March 2011.
  2. "Members Profile".
  3. "BIOGRAPHICAL SKETCHES OF DEPUTY CHAIRMEN" (PDF). Retrieved 7 May 2023.

వెలుపలి లంకెలు

మార్చు