గోపవరం (ప్రొద్దుటూరు)

ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దటూరు మండల జనగణన పట్టణం

గోపవరం, వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలానికి చెందిన జనగణన పట్టణం,[1]

గోపవరం
—  జనగణన పట్టణం  —
గోపవరం is located in Andhra Pradesh
గోపవరం
గోపవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°47′06″N 78°34′14″E / 14.78496382029083°N 78.57065655192898°E / 14.78496382029083; 78.57065655192898
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ప్రొద్దుటూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 22,936
 - పురుషులు 11,529
 - స్త్రీలు 11,407
 - గృహాల సంఖ్య 5,795
పిన్ కోడ్ 516362
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు

మార్చు

గోపవరం, ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం గోపవరం పట్టణంలో 22,936 జనాభా ఉంది, అందులో 11,529 మంది పురుషులు, 11,407 మంది స్త్రీలు ఉన్నారు.పట్టణ పరిధిలో మొత్తం 5,795 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది, [2] 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2676, ఇది గోపవరం (CT) మొత్తం జనాభాలో 11.67%. గోపవరం సెన్సస్ టౌన్‌లో, స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 989గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే పిల్లల లింగ నిష్పత్తి 956గా ఉంది. పట్టణ అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 68.16 % ఎక్కువ. . పురుషుల అక్షరాస్యత దాదాపు 79.00 % కాగా స్త్రీల అక్షరాస్యత 57.26 %గా ఉంది.

పట్టణం లోని దేవాలయాలు

మార్చు

శ్రీ కోదండ రామాలయం:- ప్రొద్దుటూరు మండలం బుడ్డాయిపల్లె గ్రామానికి చెందిన చాడా చెన్నకృష్ణారెడ్డి, ప్రమాదవశాత్తూ చిన్న వయస్సులోనే అసువులుబాసిన తన ఏకైక పుత్రిక చంద్రకళావతి ఙాపకార్ధం, ఒక ఆలయం కట్టించాడు. గోపవరం పాంచాయతీ పరిధిలోని యానాదికాలనీలో, మూడువేల జనాభా ఉన్నా, ఆలయం లేదని తెలుసుకొని, అక్కడ, రు. 40 లక్షల వ్యయంతో, శ్రీ కోదండరామాలయం నిర్మించాడు. ఈ ఆలయాన్ని 2013లో ప్రారంభించారు. ఆలయం చుట్టూ, ఆహ్లాదకరంగా చెట్లు, పూలమొక్కలు పెంచారు. నిత్యం పూజలు చేసేటందుకు, నెలకు ఏడువేల రూపాయల జీతమిచ్చి, అర్చకులు, సిబ్బందిని నియమించాడు.

మూలాలు

మార్చు
  1. "Villages & Towns in Proddatur Mandal of YSR, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-28.
  2. "Gopavaram Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.

వెలుపలి లంకెలు

మార్చు