గోపాలపురం (హనుమకొండ)

గోపాలపురం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలం లోని గ్రామం.[1] ఈ ఊరు హనుమకొండకు అతి దగ్గరలో ఉంది.

గోపాలపురం
—  రెవిన్యూ గ్రామం  —
గోపాలపురం గ్రామ పంచాయితీ కార్యాలయం
గోపాలపురం గ్రామ పంచాయితీ కార్యాలయం
గోపాలపురం is located in తెలంగాణ
గోపాలపురం
గోపాలపురం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 18°01′18″N 79°32′20″E / 18.0217075103348°N 79.53876322338903°E / 18.0217075103348; 79.53876322338903
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ
మండలం హన్మకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 4,878
 - స్త్రీల సంఖ్య 4,742
 - గృహాల సంఖ్య 2,331
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభాసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గ్రామంలోని జనాభా మొత్తం 9,620, అందులో పురుషుల సంఖ్య 4,878 మందికాగా స్త్రీలు 4,742 మంది ఉన్నారు.గ్రామ పరిధిలోని నివాస గృహాల సంఖ్య 2,331

దేవాలయాలుసవరించు

వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైంది. స్వామి వారి పాదాలు ప్రత్యేక ఆకర్షణ. ఆలయం పునరుద్ధరణలో ఉంది.

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు