తేజ్ ఐ లవ్ యు

తెలుగు చలన చిత్రం

తేజ్ ఐ లవ్ యు 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామా రావు నిర్మించాడు. ఏ. కరుణాకరణ్ దర్శకత్వం వహించగా సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.[1]

తేజ్ ఐ లవ్ యు
దర్శకత్వంఏ. కరుణాకరణ్
నిర్మాతకె.ఎస్.రామా రావు
తారాగణంసాయి ధరమ్ తేజ్
అనుపమ పరమేశ్వరన్
ఛాయాగ్రహణంఐ.ఆండ్రూ
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2018 జూలై 6 (2018-07-06)
దేశంఇండియా
భాషతెలుగు

తారాగణం మార్చు

  • సాయి ధరమ్ తేజ్ (తేజ్)
  • అనుపమ పరమేశ్వరన్ (నందిని)
  • జయప్రకాష్ (తేజ్ అంకుల్)
  • పవిత్ర లోకేష్ (తేజ్ అత్త)
  • అనీష్ కురువెల్ల (నందిని తండ్రి)
  • సురేఖ వాణి (తేజ్ అత్త సుధ)
  • పృథ్విరాజ్ (సుధ భర్త)
  • వైవా హర్ష
  • బెనర్జీ (కోచ్ మూర్తి)
  • భావన (నందిని తల్లి)
  • కార్తీక్ అడుసుమల్లి
  • జోష్ రవి

పాటల జాబితా మార్చు

  • అందమైన చందమామ , రచన: సాహితి, గానం . హరిచరన్, చిన్మయి
  • హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ, రచన: రాంబాబు గొసల, గానం. సింహా
  • అదే కన్ను నీది, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. హరిచరన్,
  • హాల్లో పిల్లా సున్లో లైలా, రచన: రెహమాన్, గానం. యాజిన్ నిజార్, మధుమిత
  • నచ్చుతున్నాడే వచ్చి, రచన: పోతుల రవికిరణ్, గానం. హరిచరాన్

మూలాలు మార్చు

  1. "Tej I Love You (2018) | Tej I Love You Telugu Movie | Tej I Love You Review, Cast & Crew, Release Date, Photos, Videos". Filmibeat. Archived from the original on 4 అక్టోబరు 2019. Retrieved 4 జూలై 2018. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 4 జూలై 2018 suggested (help)