గోల్నాక

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.

గోల్నాక, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] 202 జాతీయ రహదారి ఈ గోల్నాక మీదుగా వెళుతోంది.

గోల్నాక
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500013
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఅంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో చప్పల్ బజార్, తేజా ఎన్‌క్లేవ్, ఇంద్రనగర్, శ్రీ మిత్రా ఎన్‌క్లేవ్, బాగ్ అంబర్‌పేట్, జిందా తిలిస్మాత్ రోడ్, తులసినగర్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[2]

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గోల్నాక నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని కాచిగూడ, విద్యానగర్ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషనులు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Golnaka road in a mess". www.thehindu.com. 12 December 2010. Retrieved 2021-01-26.
  2. "Golnaka Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.
"https://te.wikipedia.org/w/index.php?title=గోల్నాక&oldid=4339667" నుండి వెలికితీశారు