గోవా పయొనీర్ మల్టీవిజన్స్ ఇండియా లిమిటెడ్ బ్యానర్‌పై పి.వేణుగోపాల్ నిర్మించిన తెలుగు సినిమా. పి. కిశోర్ కుమార్ దర్శకత్వంలో సుమిత్ రాయ్, సుభాష్ చంద్ర, కృష్ణతేజ, సతీష్ రెడ్డి, జ్యోతికా సోలంకి, కరిష్మా మెహతా తదితరులు నటించిన ఈ సినిమా 2003, నవంబర్ 14న విడుదల అయ్యింది.[1]

గోవా
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. కిశోర్ కుమార్
నిర్మాణం పి.వేణుగోపాల్
తారాగణం సుమిత్ రాయ్,
సుభాష్ చంద్ర ,
ఎల్.బి.శ్రీరామ్
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
కొండవలస
సంగీతం కృష్ణ వాసా
నిర్మాణ సంస్థ పయొనీర్ మల్టీవిజన్స్ ఇండియా లిమిటెడ్
విడుదల తేదీ నవంబర్ 14, 2003
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: పి. కిశోర్ కుమార్
  • నిర్మాత: పి.వేణుగోపాల్
  • సంగీతం:కృష్ణ వాసా

మూలాలు మార్చు

  1. web master. "Goa (P. Kishore Kumar)". indiancine.ma. Retrieved 30 November 2023.