గోషామహల్ శాసనసభ నియోజకవర్గం

గోషమహల్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని తెలంగాణ శాసనసభ నియోజకవర్గం[1]. హైదరాబాద్ రాజధాని నగరంలోని 15 నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఇది హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. భారతీయ జనతా పార్టీకి చెందిన రాజా సింగ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3][4] అతను 2014 లో మొదటిసారి ఎన్నికయ్యాడు. 2018 లో రెండవసారి తిరిగి ఎన్నికయ్యాడు.

గోషామహల్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°22′44″N 78°28′5″E మార్చు
పటం
శాసన సభ్యుడు ముఖేష్ గౌడ్

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

మార్చు
  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 13 (పాక్షికం), 14, 20, 21.

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
కాలం శాసనసభ్యుని పేరు పార్టీ
2009-14 ముఖేష్ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్
2014-18 టి. రాజాసింగ్ భారతీయ జనతా పార్టి
2018- టి. రాజాసింగ్ భారతీయ జనతా పార్టి
2023[5] టి. రాజాసింగ్ భారతీయ జనతా పార్టి

2018 శాసనసభ ఎన్నికలు

మార్చు
తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018): గోషామహల్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ టి. రాజాసింగ్[6] 61,854 45.4 -13.5
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రేమ్‌సింగ్ రాథోర్ 44,120 32.4 +28.4
భారత జాతీయ కాంగ్రెస్ ముఖేష్ గౌడ్ 26,322 19.3 -9.9
మెజారిటీ 17,734 13.0 -16.52
మొత్తం పోలైన ఓట్లు 1,36,202 49.0 -6.4
BJP hold Swing

2014 ఎన్నికలు

మార్చు
తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2014) : గోషామహల్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ టి. రాజాసింగ్[7] 92,757 58.9 +12.72
భారత జాతీయ కాంగ్రెస్ ముఖేష్ గౌడ్ 45,964 29.2 -16.49
స్వతంత్ర నంద్ కిషోర్ వ్యాస్ 7,123 4.49 New
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రేం కుమార్ ధూత్ 6,312 3.98 New
మెజారిటీ 46,793 29.52 +12.83
మొత్తం పోలైన ఓట్లు 1,58,528 55.37 -3.93
BJP gain from INC Swing +13.03

2009 ఎన్నికలు

మార్చు
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : గోషామహల్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారత జాతీయ కాంగ్రెస్ ముఖేష్ గౌడ్ 55,829 45.48
భారతీయ జనతా పార్టీ ప్రేం సింగ్ రాథోర్ 35,341 28.79
తెలుగు దేశం పార్టీ జి.ఎస్.బుగ్గారావు 19,882 16.20
ప్రజా రాజ్యం పార్టీ జి. మాధవి దీపక్ 5,442 4.43
లోక్ సత్తా పార్టీ హేమంత్ కుమార్ జైశ్వాల్ 2,088 1.70
మెజారిటీ 20,488 16.69
మొత్తం పోలైన ఓట్లు 1,22,759 59.30
INC win (new seat)

ఇవి కూడా చూడండి

మార్చు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

మార్చు
  1. Mahesh Buddi (20 November 2018). "Cases against former BJP MLA Tiger of tigers sher Raja Singh double in four years". The Times of India.
  2. "TRS, MIM poll pact in the offing". The Times of India. 2014-03-09. Retrieved 2014-06-05.
  3. "Telugu Desam Party sees MIM-Congress deal". Deccan Chronicle. 2014-04-14. Retrieved 2014-06-05.
  4. "Hyderabad MLAs look for safer seats". The Times of India. 2014-03-10. Retrieved 2014-06-05.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Goshamahal 2018 results
  7. Goshamahal 2014 results