గౌతమి నాయర్ భారతీయ నటి, దర్శకురాలు. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. 2012లో విడుదలైన సెకండ్ షో సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యింది.[1][2][3]

గౌతమి నాయర్
2019లో గౌతమి నాయర్
జననం
అలప్పుజా, కేరళ, భారతదేశం
విద్యఎం.ఎస్సీ సైకాలజీ, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, తిరువనంతపురం
వృత్తి
  • నటి
  • చిత్ర దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె మధు నాయర్, శోభ దంపతులకు అలప్పుజాలో జన్మించింది. ఆమెకు అక్క గాయత్రి ఉంది.

సినిమాల్లో వృత్తిని కొనసాగించేందుకు ఆమె తన చదువును మధ్యలోనే వదిలేసింది.[4] అయితే ఆమె 2012లో తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో సైకాలజీ కోర్సులో మాస్టర్స్ పట్టభద్రురాలైంది.[5][6]

కెరీర్

మార్చు

మలయాళ చిత్రం సెకండ్ షోలో నటించడం ద్వారా ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.[7] ఆమె రెండవ చిత్రం డైమండ్ నెక్లెస్,[8][9] తర్వాత చిత్రం చాప్టర్స్ లలో నటించిన ఆమె మంచి ఆదరణ పొందింది.[10]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె 2017 ఏప్రిల్ 2న సినీ నిర్మాత శ్రీనాథ్ రాజేంద్రన్‌ని వివాహం చేసుకుంది.[11]

ఫిల్మోగ్రఫీ

మార్చు

నటిగా

మార్చు
Year Film Role Ref.
2012 సెకండ్ షో గీతాంజలి జనార్దనన్
డైమండ్ నెక్లెస్ లక్ష్మి [12]
చాప్టర్స్ ప్రియా
2014 కూతరా రోష్ని [13]
2016 క్యాంపస్ డైరీ కృష్ణప్రియ
2022 మేరీ ఆవాజ్ సునో ఆర్. జె. పౌలీ [14]
2023 2018 [15]

దర్శకురాలుగా

మార్చు
Year Film Role Ref. / Notes
2023 వృత్తం దర్శకురాలు అరంగేట్రం[16]

అవార్డులు

మార్చు
  • ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - మలయాళం, డైమండ్ నెక్లెస్[12]

మూలాలు

మార్చు
  1. "Second Show". Sify. Archived from the original on 19 May 2015. Retrieved 31 October 2019.
  2. "Diamond Necklace". Entertainment Times. Retrieved 31 October 2019.
  3. "Review: Don't miss Diamond Necklace". Rediff. Retrieved 31 October 2019.
  4. Kurian, Shiba (13 June 2012). "Gauthami is career minded". The Times of India (in ఇంగ్లీష్).
  5. അഭിനേത്രി മാത്രമല്ല ഗൗതമി ഭയങ്കര പഠിപ്പിസ്റ്റുമാണ്‌ [Gautami is not only an actress but also a terrific student]. Mathrubhumi (in మలయాళం). Archived from the original on 11 May 2020. Retrieved 31 October 2019.
  6. "'Diamond' actress Gauthami Nair bags university rank". On Manorama. Retrieved 31 October 2019.
  7. Manu Vipin (9 May 2012). "I'd love to play a psycho: Gauthami Nair". The Times of India. Archived from the original on 29 March 2013. Retrieved 25 May 2012.
  8. "I was super excited to be working with Lal Jose and Fahad in 'Diamond Necklace': Gauthami Nair in 'Balcony Baatein'". Balconybeats. 30 April 2012.
  9. Manu Vipin (15 October 2012). "Gauthami Nair is back in college". The Times of India.
  10. "Unknown title". Manorama Online. 2013. Archived from the original on 1 April 2013.
  11. "Malayalam actress Gautami nair marries movie director - Sakshi". web.archive.org. 2023-05-24. Archived from the original on 2023-05-24. Retrieved 2023-05-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. 12.0 12.1 "List of Winners at the 60th Idea Filmfare Awards (South)".
  13. "Gauthami Nair has a good comic timing! - Times of India". The Times of India.
  14. "For the love of radio". The New Indian Express. 11 May 2022. Retrieved 26 June 2022.
  15. "Jude Anthony Joseph Unveils Title of his Upcoming Film Based on 2018 Kerala Floods". News18 (in ఇంగ్లీష్). 2022-11-05. Retrieved 2023-01-17.
  16. "Gauthami Nair: Vruttham is not a women-centric film, but it will have a female perspective". Entertainment Times. Retrieved 31 October 2019.