గౌతమ్ నంద
గౌతమ్ నంద 2017 లో సంపత్ నంది దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[3] ఇందులో గోపిచంద్, హన్సిక, క్యాథరిన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
గౌతమ్ నంద | |
---|---|
దర్శకత్వం | సంపత్ నంది |
రచన | సంపత్ నంది (కథ /స్క్రీన్ ప్లే /మాటలు) |
నిర్మాత | జె. భగవాన్ జె. పుల్లారావు |
తారాగణం | గోపిచంద్ హన్సిక క్యాథరిన్ |
ఛాయాగ్రహణం | సౌందర రాజన్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ బాలాజీ సినీ మీడియా[1] |
విడుదల తేదీ | 28 జూలై 2017 |
సినిమా నిడివి | 156 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹260 మిలియను (US$3.3 million)[2] |
బాక్సాఫీసు | ₹300 మిలియను (US$3.8 million) |
కథ
మార్చుగౌతమ్ ఘట్టమనేని తన తండ్రి విష్ణువర్ధన్ నెలకొల్పిన గౌతం గ్రూప్ కి ఏకైక వారసుడు. ధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ పార్టీలతో కాలం వెళ్ళదీస్తుంటాడు. ఒకానొక పార్టీలో వెయిటర్ మీద చేయి చేసుకుంటాడు. అతను అసలు తనెవరో గుర్తెరగమంటూ సవాలు విసురుతాడు.
తారాగణం
మార్చు- గౌతమ్ ఘట్టమనేని/నందగా గోపిచంద్
- హన్సిక
- క్యాథరిన్
- చంద్రమోహన్
- సీత
- అన్నపూర్ణ
- తనికెళ్ళ భరణి (ప్రత్యేక పాత్ర)
- బిత్తిరి సత్తి
- జయ్ బదలాని
- మౌసుమి సాహా
- నికితిన్ ధీర్
- అనుపమ కుమార్
పాటల జాబితా
మార్చు- బస్తీ దొరసాని, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.నకాష్ అజీజ్ , రమ్య బెహరా, సోనీ
- జిందగీ నా మైలేజ్ దోబార, రచన: రామజోగయ్య శాస్త్రి , నీరజ కోన, గానం. ఎస్ ఎస్ తమన్, యాజీన్ నిజర్
- బ్లాక్ అండ్ వైట్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. దివ్య కుమార్
- బోలే రామ్ బోలే రామ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. శ్రీకృష్ణ, ఎం ఎల్. శ్రుతి
- గౌతమ్ నందా, ఎస్ ఎస్ తమన్,థీమ్ మ్యూజిక్.
మూలాలు
మార్చు- ↑ "Goutham Nanda (Overview)". Filmibeat.
- ↑ "Goutham Nanda Budget".
- ↑ Ch, Sowmya Sruthi. "గౌతం నంద సినిమా సమీక్ష". timesofindia.indiatimes.com. Times of India. Retrieved 30 October 2017.