గ్యాంగ్స్ ఆఫ్ 18

తెలుగు సినిమా

గ్యాంగ్స్ ఆఫ్ 18 2022లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో రూపొందిన 'పడి నెట్టం పడి' సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్‌పై గుదిబండి వెంకట సాంబిరెడ్డి తెలుగులో విడుదల చేశాడు. మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో శంకర్‌ రామకృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 26న విడుదలైంది.[1][2]

గ్యాంగ్స్ ఆఫ్ 18
Pathinettam Padi pic.jpg
దర్శకత్వంశంకర్‌ రామకృష్ణన్‌
రచనశంకర్‌ రామకృష్ణన్‌
నిర్మాతగుదిబండి వెంకట సాంబిరెడ్డి
నటవర్గం
ఛాయాగ్రహణంసుదీప్ ఎల్మోన్
కూర్పుభువన్ శ్రీనివాసన్
సంగీతంఏ. హెచ్. కాషిఫ్
విడుదల తేదీలు
2022 మార్చి 26 (2022-03-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్‌
 • నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి[4][5]
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌ రామకృష్ణన్‌
 • సంగీతం: ఏ.హెచ్‌. కాశీఫ్‌
 • సినిమాటోగ్రఫీ: సుదీప్ ఎలమోన్
 • పాటలు: చైతన్య ప్రసాద్‌, శ్రేష్ణ, కృష్ణ మాదినేని
 • మాటలు: మైథిలి కిరణ్‌, దీపిక రావ్‌
 • ఫైట్స్‌: కెచ్చ
 • ఎడిటర్: భువన్ శ్రీనివాసన్

మూలాలుసవరించు

 1. Eenadu (25 January 2022). "Gangs Of 18: పాఠశాల రోజుల్లోకి..." Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
 2. Mana Telangana (25 January 2022). "సందేశాన్నిచ్చే 'గ్యాంగ్స్ ఆఫ్ 18'". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
 3. Eenadu (6 February 2021). "మమ్ముట్టి స్కూల్‌ డేస్‌లో ఏం జరిగింది..?". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
 4. Sakshi (26 January 2022). "ఫ‌స్ట్ సినిమా అలీతో, ఇప్పుడు డ‌బ్బింగ్ మూవీ, త‌ర్వాత‌." Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
 5. Sakshi (24 January 2022). "రోజుకో సినిమా చూసి గానీ పడుకునే వాన్ని కాదు: నిర్మాత". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.

బయటి లింకులుసవరించు